Yadagirigutta 2025: యాదగిరి గుట్ట టెంపుల్ లో ఉచిత లడ్డు పంపిణీ షురూ

yadagirigutta

తెలంగాణ రాష్ట్రం లో ప్రముఖ పుణ్య క్షేత్రమైన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి గుట్ట యాదగిరి గుట్ట (Yadagirigutta ) దేవస్థానంలో ఉచిత లడ్డు మరియు పులిహోర ప్రసాదం పంపిణీ కార్యక్రమం శనివారం జూన్ 15 న ప్రారంభమైంది. ఆలయ ప్రసాదాన్ని ఆలయ ఈవో వెంకటరావు చైర్మెన్ నరసింహ మూర్తి భక్తులకు సాయంగా పంపిణీ చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు

Yadagirigutta లో ప్రతి శనివారం ఉచిత పంపిణీ

ఇక నుండి ప్రతి శనివారం లడ్డు మిగిలిన రోజుల్లో పులిహోర ప్రసాడాని చితంగా పంపిణీ చేయనున్నారు ఇందుకోసం స్వామిని దర్శించుకుని వెలుపలికి వచ్చే పశ్చిమ రాజగోపురం వద్ద ఉచిత ప్రసాద కౌంటర్ ఏర్పాటు చేశారు ఆలయంలో నిత్య కైంకర్యాల ద్వారా శనివారం ఆలయానికి రూపాయలు 49,88,217 ఆదాయం వచ్చినటు ఆలయ ఆఫీసర్ తెలిపారు

For More Devotional Details Please Click Here

One thought on “Yadagirigutta 2025: యాదగిరి గుట్ట టెంపుల్ లో ఉచిత లడ్డు పంపిణీ షురూ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *