తెలంగాణ ప్రభుత్వం TSLPRB 2025 నిరుద్యోగులకు తీపి కబురు చెప్పింది

TSLPRB

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం TSLPRB నిరుద్యోగులకు తీపి కబురు చెప్పింది పోలీస్ శాఖలో సరికొత్త అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ భర్తీకి ఆగష్టు 15 న కొత్త నోటిఫికేషన్ 118 పోస్టులకు గాను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ భర్తీని తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు TSLPRB ద్వారా భర్తీ చేయనుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 285 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులు ఉండగా అందులో కేవలం 120 మాత్రమే సర్వీసులో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం తాజాగా మిగిలిన పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది

TSLPRB APP రిక్రూట్మెంట్ 2025 అర్హతలు

తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయబోయే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉద్యోగాలకు ముఖ్యగా లా డిగ్రీ పూర్తి చేసి బార్ కౌన్సిల్ లో ఎన్రోల్మెంట్ తప్పని సరి అలాగే రాష్ట్రము లోని క్రిమినల్ కోర్ట్ లలో 3 సంవత్సరాల న్యాయవాదిగా పనిచేసిన అనుభవం కలిగి ఉండాలి

TSLPRB

మరిన్ని ఉద్యోగ సమాచారం కొరకు FREE DAILY JOBS వెబ్సైటు సందర్శించండి

TSLPRB OFFICIAL వెబ్సైటు

అప్లికేషన్ తేదీలు ఇంకా ప్రకటించాల్సి ఉన్నది కావున ఎప్పటికప్పుడు తాజా వివరాల కొరకు మా యొక్క వెబ్సైటు ఎప్పుడు సందర్శించండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *