TOSS 2025 ఓపెన్ స్కూల్ నోటిఫికేషన్ విడుదల చదువు ఆపేసిన వారికి అద్బుత అవకాశం

TOSS

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ Telangana Open School Society (TOSS) అనేది విద్యను వివిధ కారణాలతో చదువుకు దూరమైన విద్యార్థులు, ఉద్యోగస్తులు, మహిళలు , గ్రామీణ యువత, వయోజనులు వంటి వారికి 10 వ తరగతి మరియు ఇంటర్మీడియట్ స్థాయిలో దూర విద్య విధానం ద్వారా పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ స్థాయి విధ్యను అభ్యసించడానికి ఎంతగాని ఉపయోగపడుతుంది

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రం లో ఆర్థికంగా వెనకబడి చదువుకు వివిధ కారణాల వల్ల చదువుకు ధూరం అయిన విద్యార్థులకు తిరిగి పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించి మళ్ళీ చదువు కొనసాగించడానికి ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు

మళ్ళీ చదువును కొనసాగించాలి అనుకునేవారు ఈ సంవత్సరం 2025-26 సంవత్సరానికి నోటిఫికేషన్ విడుదల చేసింది వాటి యొక్క వివరాలు కింద తెలుపబడింది

TOSS IMPORTANT DATES

TOSS Admission Notification 12 June 2025
Issue of Prospectus cum application form 12 -06- 2025 to 12 -08- 2025
Dates of submission /Updating of application through Meeseva12-06-2025 to 12-08-2025
TOSS With Prescribed Fee without Late Fee12-06-2025 to 11-07-2025
With Prescribed Fee With Late Fee12-07-2025 to 12-08-2025

Telangana Open School Society Official Website CLICK HERE

మరిన్ని వివరాలకు EDUCATION పేజీ ఓపెన్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *