TG POLYCET 2025: పాలిసెట్ ముఖ్యమైన తేదీలు వచ్చేశాయి చెక్ చేయండి
తెలంగాణ రాష్ట్రం లో పదవ తరగతి చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులు డిప్లమా పాలిసెట్ TG POLYCET కోర్సులలో జాయిన్ అవ్వాలి అనుకునే విద్యార్థులకు తెలంగాణ పాలిసెట్ 2025 (TG POLYCET) ప్రవేశ పరీక్ష రాసిన విద్యార్థులకు డిప్లమా TG POLYCET లో వివిద కోర్సులలో చదువుకోవాలి అనుకునే విద్యార్థులు ఆన్లైన్ ద్వారా వివిధ కాలేజీలలో వివిద కోర్సులలో జాయిన్ అవ్వాలనుకునే విద్యార్థులకు ముఖ్యమైన తేదీలు విడుదల అయ్యాయి TG POLYCET 2025 FIRST PHASE ముఖ్యమైన…