Neeraj Chopra: జావెలిన్ త్రో 2025 లో మరొక గోల్డ్
ఇండియన్ స్టార్ అథ్లెట్ నీరజ చోప్రా (Neeraj Chopra ) చెక్ రిపబ్లిక్లో జరిగిన ఓస్ట్రావా గోల్డెన్ స్పైక్లో బంగారు పతకం సాధించి మరో అంతర్జాతీయ జావెలిన్ టోర్నమెంట్లో దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చారు. నీరజ్ మూడవ రౌండ్లో 85.29 మీటర్లు విసిరారు, దీనిని మరే ఇతర అథ్లెట్ అధిగమించలేకపోయారు