CASTE CENSUS 2026: దేశంలోని వివిధ ప్రాంతాల్లో అక్టోబర్ నుండి జనగణన
లడాక్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్, ఉత్తరాఖండలో తొలుత జనగణన 2026, అక్టోబర్ 1 అర్ధరాత్రి నుంచి ప్రారంభం 15 ఏండ్ల తర్వాత జనగణన (CASTE CENSUS) చెపడుతున్న ప్రభుత్వం స్వాతంత్ర్యం వచ్చాక తొలిసారి కులగణన జనగణనపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సోమవారం గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 2026, అక్టోబర్ 1 అర్ధరాత్రి నుంచి కేంద్ర పాలిత ప్రాంతాలైన లడాక్, జమ్మూ కాశ్మీర్ తో పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలో జనగణన (CASTE CENSUS) చేపడతారు….