కౌడిపల్లి లో రైతు లకు మద్దతూ గా వర్షంలో MLA సునీతలక్ష్మారెడ్డి ధర్నా
కౌడిపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ లో అక్రమంగా 50MVA బూస్టర్ ను సదాశివపేట్ కు షిఫ్ట్ చేసి దాని బదులు 10/16 MVA ని పెట్టడం వలన కౌడిపల్లి, కొల్చారం, చిలెప్ చెడు మండలాలల్లో లో వోల్టేజ్ సమస్యతో రైతుల పంటలు ఎండిపోతుండడం మరియు వోల్టేజ్ సమస్యతో పంపుసెట్లు పాడవడం రాత్రి రెండు గంటల తర్వాత త్రీఫేస్ ఇవ్వడం వలన రైతులు తీవ్ర ఇబ్బందిగా గురవుతున్నారు. రైతులకు మద్దతుగా వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రైతులు,రైతుల కోసం బిఆర్ఎస్…