తెలంగాణ రాష్ట్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చరల్ యూనివర్సిటీ (PJTAU) లో అసిస్టెంట్ వార్డెన్స్ ఉద్యోగానికి యూనివర్సిటీ ఇంటర్వ్యూ నోటిఫికేషన్ విడుదల చేసింది ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 20-06-2025 రోజున జరిగే ఇంటర్వ్యూ కి హాజరు కావలసి ఉంటుంది. ఈ ఉద్యోగాలు పూర్తికా టెంపరరీ కాంట్రాక్ట్ ఉద్యోగాలు మరిన్ని పూర్తి సమాచారం కొరకు కింది వివరాలను చదవండి
PJTAU పోస్ట్ పేరు
- అసిస్టెంట్ వార్డెన్స్
PJTAU మొత్తం ఖాళీల సంఖ్య
- మొత్తం కాళీలు -20 ఉద్యోగాలు
- మహిళలు – 10 ఖాళీలు
- పురుషులు – 10 ఖాళీలు
PJTAU జీతం వివరాలు
- రూపాయలు 35000/- P.M
PJTAU విద్యార్హతలు
- Masters in social Work (M.S.W) or M.A socialogy
- Bachelors/Masters in Hospitality
- Bachelors/Masters in Hotel Management and Catering Technology
- B.Sc (Hons) community Science/home Science
PJTAU ఖాళీల వివరాలు
- Rajendranagar (Rangareddy)
- Hyderabad
- Aswaraopet (Bhadradri Kothagudem)
- Jagityal
- Palem (nagarkarnool)
- Warangal
- Rajanna Siriciall
- Kandi (sangareddy)
- Rudrur (Nizamabad
- Adilabad
PJTAU ఇంటర్వ్యూ డేట్
తేదీ 20-06-2025. ఉదయం 10.00 గంటల నుండి
PJTAU ఇంటర్వ్యూ అడ్రసు
Knowledge management Centre, PJTAU Campus, Rajendranagar, Hyderabad