IPL 2025 Final: RCB vs PBKS – Match Date, Time, Venue, Thrilling & Predicted Playing XI

IPL 2025

భారత దేశమే కాకుండా యావత్ ప్రపంచ క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా చూస్తున్న తరుణం రానే వచ్చింది IPL 2025 సీజన్ 18 ఫైనల్ మ్యాచ్ లాక్ అయింది. రెండు జట్లు మునుపెన్నడూ కప్ అందుకొని సరికొత్త జట్లు ఫైనల్ చేరి నువ్వా నేనా అనే రీతిలో ఫైనల్ మ్యాచ్ లో తలపడేందుకు సిద్దమయ్యాయి. ఈ సారి కప్ మాదే అంటూ ROYAL CHALLENGERS BANGALORE (RCB) కయ్యానికి కాలు దువ్వుతూంటే మరోవైపు కొత్త కెప్టన్ తో గతం లో KOLKATA KNIGHT RIDERS (KKR) జట్టుకి కెప్టన్ గా కప్పు అందించిన SHREYAS IYYER ఈ సారి ఎలాగైనా PUNJAB KINGS (PB) జట్టుకి కప్పు అందించాలని బలంగా ముందుకొస్తున్నాడు

IPL 2025 MATCH DATE

IPL 2025 MATCH : 03-06-2025 Tuesday

Time : 7:30 PM IST

Toss Time : 7:00 IST

IPL 2025 FINAL VENUE DETAILS

Stadium : Narendra Modi Stadium, Ahmedabad.

Stadium Capacity: 1,30,000+

సాదారణంగా నరేంద్ర మోడి స్టేడియం బ్యాటింగ్ కీ అనుకూలమైన స్టేడియం కొద్దిగా పేసర్లకు అనుకూలించినా మంచు వస్తే హై స్కోరింగ్ మ్యాచ్ చూడవచ్చు

IPL 2025 పంజాబ్ జట్టు నిర్ణయాలు

పంజాబ్ జట్టు ఈ సీజన్ లో ఎక్కువగా ఆరు అన్ క్యాప్ ప్లేయర్ ల తోటి ఆడిస్తుంది మ్యాచ్ ఆరంభంలో ఇద్దరు (PRABHSIMRAN SINGH మరియు PRIYANSH AARYA ), మిడిల్ ఆర్డరలో ఇద్దరు (SHASHANK SINGH మరియు NEHAL WADHERA మరియు చివర్లో మరిద్దరు (VIJAY KUMAR VYASAK మరియు HARPREETH BRAR) లాంటి ప్లేయర్ లతో పంజాబ్ జట్టు కెప్టన్ శ్రేయస్ అయ్యర్ మరియు రికీ పాంటింగ్ యొక్క వినూత్న నిర్ణయాలు జట్టుకు మరింత బలంగా మారి విజయాల పరంపర కొనసాగింది

ఈ ఆరుగురు ఆటగాలు RCB బౌలర్ Josh Hazlewood, suyash sharma మరియు విరాట్ కోహ్లీ ఫిల్ సాల్ట్ వంటి బ్యాటర్ లను ఎలా అడ్డుకుంటారు అనే దాని మీదనే పంజాబ్ కింగ్స్ విజయం సాదిస్తుందా లేదా అనేది తెలుస్తుంది

IPL 2025 RCB జట్టు కీలక నిర్ణయాలు

మరోవైపు RCB రాయల్ చాలెంజెర్స్ బెంగళూరు జట్టు బహిరంగంగా చెప్పకపోయినా విరాట్ కోహ్లీ కోణంలోనే ఈ యొక్క మ్యాచ్ జరుగుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఐపిఎల్ లో గత 18 సంవత్సరాలుగు కప్పు కోసం నిరీక్షిస్తున్న విరాట్ కోహ్లీ తన క్రికెట్ చరిత్రలో ఈ IPL 2025 కచ్చితంగా కప్పు కొట్టేందుకు ఇదొక అద్బుతమైన అవకాశంగా కనిపిస్తుంది

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *