TGRTC DRIVER

తెలంగాణ ఆర్టీసీ (TGRTC Driver) లో భారీ డ్రైవరు శ్రామిక ఉద్యోగాలు 2025

తెలంగాణ రాష్ట్ర రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (TGRTC Driver) లో భారీ ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రం లో వివిద డిపోలలో ఖాళీగా ఉన్న 1000 డ్రైవరు మరియు 743 శ్రామిక ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ ఉద్యోగానికి దరఖాస్తులు తేదీ 08-10-2025 నుండి ప్రారంభించి అదే నెల 28 వరకు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ www.tgprb.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు తీసుకుంటుంది. ఆసక్తి మరియు…

Read More
bsc nursing

కాళోజీ నారాయణ యూనివర్సిటీ లో BSC Nursing (4YDC) అడ్మిషన్ నోటిఫికేషన్ 2025 విడుదల

తెలంగాణ రాష్ట్రం లో కాళోజీ నారాయణ రావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ వరంగల్ ద్వారా BSC Nursing (4YDC) నాలుగు సంవత్సరాలలో పూర్తి చేయడానికి అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది . ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ ఏంసెట్ లో ర్యాంక్ సాదించిన విద్యార్థుల నుండి అదే విధంగా GNM కోర్సు చేసిన విద్యార్థుల నుండి దరకాస్తులు కోరుతున్నది అర్హత గల మరియు ఆసక్తి గల విద్యార్థులు ఈ యొక్క సువర్ణవకాశాన్ని వినియోగించుకోగలరు KNRUHS…

Read More

కౌడిపల్లి లో రైతు లకు మద్దతూ గా వర్షంలో MLA సునీతలక్ష్మారెడ్డి ధర్నా

కౌడిపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ లో అక్రమంగా 50MVA బూస్టర్ ను సదాశివపేట్ కు షిఫ్ట్ చేసి దాని బదులు 10/16 MVA ని పెట్టడం వలన కౌడిపల్లి, కొల్చారం, చిలెప్ చెడు మండలాలల్లో లో వోల్టేజ్ సమస్యతో రైతుల పంటలు ఎండిపోతుండడం మరియు వోల్టేజ్ సమస్యతో పంపుసెట్లు పాడవడం రాత్రి రెండు గంటల తర్వాత త్రీఫేస్ ఇవ్వడం వలన రైతులు తీవ్ర ఇబ్బందిగా గురవుతున్నారు. రైతులకు మద్దతుగా వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రైతులు,రైతుల కోసం బిఆర్ఎస్…

Read More

గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు ద్వంసం ఎమ్మెల్యే పరామర్శ

కౌడిపల్లి మండలం ముట్రాజ్ పల్లి గ్రామంలో నిన్న గ్యాస్ సిలిండర్ పేలడంతో మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ ఇల్లు స ధ్వంసం కావడం జరిగింది. ఈ ఘటనలో ఇంట్లోని నిత్యావసర సరుకులు మరియు ఇతర సామాగ్రి పూర్తి గా ధ్వంసం అయ్యాయి . ఎమ్మెల్యే గారు వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా కల్పించారు. HP గ్యాస్ మేనేజ్మెంట్ తో మాట్లాడి వారికి సంబంధించిన ఇన్సూరెన్స్ మరియు నష్టపరిహారం తొందరగా వచ్చే విధంగా చూడాలని వారికి…

Read More

సంగారెడ్డి ఆర్డీవో రవీందర్ రెడ్డి పై బదిలీ వేటు

సంగారెడ్డి ఆర్డీవో బదిలీ సంచలనం భూ కుంభకోణాల ఆరోపణలపై ఆర్డీవో రవీందర్ రెడ్డి తక్షణ బదిలీ..!! నిషేధిత భూములకు హక్కులు కల్పించడం, అసైన్డ్ ల్యాండ్స్ లో అక్రమాల ఆరోపణలు..!! రూ.2వేల కోట్ల విలువైన భూముల మాఫియా బయటపడినట్లు ఆరోపణలు..!! పటాన్‌చెరు, రామచంద్రాపురం, కంది, అమీన్పూర్, జిన్నారం మండలాల్లో భూముల సర్దుబాట్లు..!! సీసీఎల్ఎ విచారణలో షాకింగ్ నిజాలు…రాత్రికి రాత్రే ఫైళ్లు తరలింపు..!! సంగారెడ్డి జిల్లా అధికార వ్యవస్థను కుదిపేసే పరిణామం వెలుగులోకి వచ్చింది. జిల్లా ఆర్డీవో రవీందర్ రెడ్డిని…

Read More
BRAOU

అంబేద్కర్ ఓపెన్ (BRAOU) యూనివర్సిటీలో అడ్మిషన్ల గడువు మరోసారి పొడిగింపు

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU) ద్వారా పీజీ మరియు డిగ్రీ చేయాలి అనుకునే వారికి యూనివర్సిటీ మరొక్కసారి అడ్మిషన్ తేదీ పొడిగించి చక్కటి అవకాశాన్ని అందించింది ఈ యొక్క తేదీ ఆగస్టు 30 వరకు ఉన్న తేదీని తాజాగా 12-09-2025 వరకు పొడగించింది డా.బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (BRAOU) విద్యార్థులకు ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులలో ప్రవేశాల గడువును సెప్టెంబర్ 12…

Read More

మద్యం దుకాణాల టెండర్లకు నోటిఫికేషన్..!

భారీగా పెరిగిన దరఖాస్తు ఫీజు..! తెలంగాణ రాష్ట్రంలో వైన్స్ షాపు టెండర్లకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలోని మొత్తం 2,620 మద్యం దుకాణాలకు గానూ లైసెన్సుదారుల ఎంపిక ప్రక్రియకు సంబంధించి ఆబ్కారీ శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది.ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాల లైసెన్సుల గడువు నవంబర్ 30వ తేదీతో ముగియనుంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి మద్యం దుకాణాల ఏర్పాటు కావల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే కొత్త లైసెన్సులను లాటరీ ద్వారా ఎంపిక చేసేందుకు…

Read More
TSLPRB

తెలంగాణ ప్రభుత్వం TSLPRB 2025 నిరుద్యోగులకు తీపి కబురు చెప్పింది

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం TSLPRB నిరుద్యోగులకు తీపి కబురు చెప్పింది పోలీస్ శాఖలో సరికొత్త అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ భర్తీకి ఆగష్టు 15 న కొత్త నోటిఫికేషన్ 118 పోస్టులకు గాను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ భర్తీని తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు TSLPRB ద్వారా భర్తీ చేయనుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 285 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులు ఉండగా అందులో కేవలం 120 మాత్రమే సర్వీసులో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం తాజాగా…

Read More
Taliban

Taliban: ఆఫ్గనిస్తాన్ దేశం లో అమానుష ఘటన

తాలిబాన్ (Taliban) చేతిలో ఉన్న ఆఫ్గనిస్తాన్ దేశం లో అమానుష గాటన చోటు చేసుకుంది ఒక 45 సంవత్సరాలు గల వ్యక్తి 6 సంవత్సరాల బాలికను గోనుగోలు చేసి మరి వివాహం చేసుకున్నాడు. Taliban వింత నిర్ణయం ఈ ఘటన తర్వాత తాలిబాన్ (Taliban) కలగజేసుకుని ఆ అమ్మాయి తన తొమ్మిది ఏళ్లు నిండిన తరువాత తన భర్త ఇంటికి పంపవచునని తాలిబనులు చెప్పినట్టు సోషల్ మీడియాలో బాగా ప్రచారం అవుతున్నది ఇదే గనక నిజం అయితే…

Read More
Neeraj Chopra

Neeraj Chopra: జావెలిన్ త్రో 2025 లో మరొక గోల్డ్

ఇండియన్ స్టార్ అథ్లెట్ నీరజ చోప్రా (Neeraj Chopra ) చెక్ రిపబ్లిక్‌లో జరిగిన ఓస్ట్రావా గోల్డెన్ స్పైక్‌లో బంగారు పతకం సాధించి మరో అంతర్జాతీయ జావెలిన్ టోర్నమెంట్‌లో దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చారు. నీరజ్ మూడవ రౌండ్‌లో 85.29 మీటర్లు విసిరారు, దీనిని మరే ఇతర అథ్లెట్ అధిగమించలేకపోయారు

Read More

Latest posts

Featured posts