గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు ద్వంసం ఎమ్మెల్యే పరామర్శ
కౌడిపల్లి మండలం ముట్రాజ్ పల్లి గ్రామంలో నిన్న గ్యాస్ సిలిండర్ పేలడంతో మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ ఇల్లు స ధ్వంసం కావడం జరిగింది. ఈ ఘటనలో ఇంట్లోని నిత్యావసర సరుకులు మరియు ఇతర సామాగ్రి పూర్తి గా ధ్వంసం అయ్యాయి . ఎమ్మెల్యే గారు వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా కల్పించారు. HP గ్యాస్ మేనేజ్మెంట్ తో మాట్లాడి వారికి సంబంధించిన ఇన్సూరెన్స్ మరియు నష్టపరిహారం తొందరగా వచ్చే విధంగా చూడాలని వారికి…