prema.poldas@gmail.com

yadagirigutta

Yadagirigutta 2025: యాదగిరి గుట్ట టెంపుల్ లో ఉచిత లడ్డు పంపిణీ షురూ

తెలంగాణ రాష్ట్రం లో ప్రముఖ పుణ్య క్షేత్రమైన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి గుట్ట యాదగిరి గుట్ట (Yadagirigutta ) దేవస్థానంలో ఉచిత లడ్డు మరియు పులిహోర ప్రసాదం పంపిణీ కార్యక్రమం శనివారం జూన్ 15 న ప్రారంభమైంది. ఆలయ ప్రసాదాన్ని ఆలయ ఈవో వెంకటరావు చైర్మెన్ నరసింహ మూర్తి భక్తులకు సాయంగా పంపిణీ చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు Yadagirigutta లో ప్రతి శనివారం ఉచిత పంపిణీ ఇక నుండి ప్రతి శనివారం లడ్డు…

Read More
WTC

WTC 2025 విజేత సౌత్ ఆఫ్రికా ప్రైజ్ మని ఎంత?.. రన్నరప్ ఆస్ట్రేలియా ప్రైజ్ మని ఎంత ?

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ (WTC) 2023-2025 విశ్వ విజేతగా బావుమా నేతృత్వంలోని సౌత్ ఆఫ్రికా టీం విజేతగా నిలిచింది. ప్రతిశతాత్మక లార్డ్స్ వేదికగా శనివారం (జూన్ 14-2025) ఆస్ట్రేలియా తో ముగిసిన ఫైనల్ మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో సౌత్ ఆఫ్రికా ఘన విజయం సాదించింది. సౌత్ ఆఫ్రికా ఓపెనర్ మార్కరమ్ 207 బంతుల్లో 136 : 14 ఫోర్లు) బాదీ సూపర్ సెంచరీ సాదించగా బావుమ (66) కెప్టన్ ఇన్నింగ్స్ ఆడి సౌత్…

Read More
Telangana Govt Schools

Telangana Govt Schools: తెలంగాణ సర్కార్ Sensational Decision.. సర్కార్ బడుల్లో నర్సరీ LKG UKG తరగతులు 2025

తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ప్రైవేట్ స్కూల్ లకు పరిమితమైన ప్రీ ప్రైమరీ తరగతులను సర్కార్ బడుల్లో (Telangana Govt Schools) ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జూన్ 11 న ఉత్తర్వులను విడుదల చేసింది సమగ్ర శిక్షణలో భాగంగా రాష్ట్రం లోని 210 ప్రభుత్వ స్కూల్ లలో నర్సరీ LKG, UKG తరగతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. Telangana Govt School లో విప్లవం ఈ విద్య సంవత్సరం…

Read More
SPORTS SCHOOL

Sports Schools: క్రీడా పాఠశాలల్లో 2025-26 సంవత్సరానికి 4 వ తరగతిలో దరకస్తూ

తెలంగాణ ప్రభుత్వం క్రీడా పాఠశాలల్లో (Sports School) 4 వ తరగతి లో ప్రవేశానికి హకీంపేట, కరీంనగర్ మరియు అదిలాబాద్ జిల్లాలో ఉన్న వివిద పాఠశాలల్లో 2025-26 విద్య సంవత్సరానికి ఎంపిక కు సంబందించి నోటిఫికేషన్ విడుదల చేసింది. 3 వ తరగతి పూర్తి చేసి 4 వ తరగతి Sports School లో చదవాలి అనుకునే విద్యార్థులకు ఇది ఒక సువర్ణ అవకాశం తెలంగాణ Sports School ఎంపికకు ముఖ్యమైన తేదీలు LEVEL FROM DATE…

Read More
Donald Trump

Donald Trump | విమానం ఎక్కుతూ పడిపోబోయిన ట్రంప్

Donald Trump అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమానం ఎక్కుతూ మెట్లు (Staircase) నుంచి జారీ పడిపోబోయాడు Donald ట్రూమప అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump ) మెట్ల (staircase) పై నుంచి జారీ పడిపోబోయారు. న్యూ జెర్సీ (New Jersey ) లోని Morristown Municipal Airport లో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది అక్కడ నుండి బయల్దేరే సమయంలో ఎయిర్ ఫోర్స్ వన్ (Air ఫోర్స్ One ) ఎక్కుతున్న…

Read More
harish rao

HARISH RAO రాజకీయాల కోసం రాష్ట్ర నీటి హక్కులు కాలరాయొద్దు

తమ స్వార్ధ రాజకీయాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసి రాష్ట్ర నీటి హక్కులను కాల రాయొద్దని మాజీ మంత్రి (Harish Rao) హరీష్ రావు అన్నారు . ప్రభుత్వం విద్వేషం తో ఆలోచన చేయకూడదని తమకు పూర్తి న్యాయం మీద పూర్తి నమ్మకం ఉన్నదని చివరకు న్యాయం మాత్రమే గెలుస్తుందని తెలియజేశారు Harish Rao ప్రెస్ మీట్ కాంగ్రెస్స్ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుందని రాజకీయాల కోసం రాష్ట్ర నీటి హక్కులను కాల రాయొద్దని…

Read More
TOSS

TOSS 2025 ఓపెన్ స్కూల్ నోటిఫికేషన్ విడుదల చదువు ఆపేసిన వారికి అద్బుత అవకాశం

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ Telangana Open School Society (TOSS) అనేది విద్యను వివిధ కారణాలతో చదువుకు దూరమైన విద్యార్థులు, ఉద్యోగస్తులు, మహిళలు , గ్రామీణ యువత, వయోజనులు వంటి వారికి 10 వ తరగతి మరియు ఇంటర్మీడియట్ స్థాయిలో దూర విద్య విధానం ద్వారా పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ స్థాయి విధ్యను అభ్యసించడానికి ఎంతగాని ఉపయోగపడుతుంది తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రం లో ఆర్థికంగా వెనకబడి చదువుకు వివిధ కారణాల వల్ల చదువుకు ధూరం…

Read More
omicron

OMICRON ALERT:తెలుగు రాష్ట్రాలలో కరోనా వేరియంట్ కలకలం

కరోనా ..కరోనా .. చాలా మంది లైట్ తీసుకుంటున్నారు . కరోనా వస్తే ఏమౌతుందిలే.. ఇప్పటికే రెండు సార్లు చూశాం అంటున్నారు. పరిస్థితి అంత ఈజీగా .. లైట్ తీసుకునే విధంగా ఏమి లేదని .. దేశ వ్యాప్తంగా నమోదు అవుతున్న కేసులు స్పష్టం చేస్తున్నారు .2025, జూన్ 5వ తేదీ నాటికి దేశంలో 5 వేల కేసులు నమోదు అయితే .. అందులో వెయ్యి 200 వందల కేసులు .. జూన్ 4వ తేదీ ఒక్క…

Read More
donald trump

Donald Trump: 12 దేశాల పౌరుల రాకపై అమెరికాలో నిషేధం

అమెరికాకు 12 దేశాల పౌరులు రావడాన్ని నిషేధం విధిస్తూ అమెరికా అద్యక్షుడు Donald Trump నిర్ణయం తీసుకుని ఆ మేరకు ఉత్తర్వులపై సంతకం చేశారు సంచాలనానికి మారుపేరు అయిన అమెరికా అద్యక్షుడు Donald Trump రెండవ సారి అధికారంలోకి వచ్చాక పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు తాజాగా అమెరికా కు వచ్చే 12 దేశాల పౌరుల రాకపై నిషేదం విడిస్తూ ఆయన సంబందించిన ఉత్తర్వులపై సంతకం చేశారు. కొలరాడోలో ఇటీవల యూదులపై సీసా బాంబులతో దాడి జరిగిన…

Read More
JNV

JAWAHAR NAVODAYA JNV CLASS VI ADMISSION NOTIFICATION 2026

జవహర్ నవోదయ విద్యాలయ (JNV) దేశం వివిధ ప్రాంతంలో ఉన్న నవోదయ విద్యాలయాలకు 2026 సంవత్సరానికి 6 వ తరగతిలో ప్రవేశం కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది అర్హత కల విద్యార్థులు సిలబస్, ఏజ్ లిమిట్, ఫీ డీటైల్స్ తదితర వివరాలు నవోదయ అఫిషియల్ వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకొని ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోండి JNV FEE DETAILS JNV AGE LIMIT JNV CLASS VI ELIGIBILITY 6 వ తరగతి లో అడ్మిషన్ కోరు…

Read More