Taliban: ఆఫ్గనిస్తాన్ దేశం లో అమానుష ఘటన

Taliban

తాలిబాన్ (Taliban) చేతిలో ఉన్న ఆఫ్గనిస్తాన్ దేశం లో అమానుష గాటన చోటు చేసుకుంది ఒక 45 సంవత్సరాలు గల వ్యక్తి 6 సంవత్సరాల బాలికను గోనుగోలు చేసి మరి వివాహం చేసుకున్నాడు.

Taliban వింత నిర్ణయం

ఈ ఘటన తర్వాత తాలిబాన్ (Taliban) కలగజేసుకుని ఆ అమ్మాయి తన తొమ్మిది ఏళ్లు నిండిన తరువాత తన భర్త ఇంటికి పంపవచునని తాలిబనులు చెప్పినట్టు సోషల్ మీడియాలో బాగా ప్రచారం అవుతున్నది ఇదే గనక నిజం అయితే రాను రాను ఆఫ్గనిస్తాన్ లో ఎలాంటి ఘోరాతి ఘోరాలు చూడాల్సి వస్తుందో నని చర్చ జరుగుతుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *