ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసిన Iran vs Israel యుద్దం గురించే మాట్లాడుకుంటున్నారు Straight of Hormuzముఖ్యంగా ఈ యుద్దం వల్ల భారత దేశానికి ఎలాంటి లాభాలు ఉంటాయి అదేవిధంగా ఎలాంటి నష్టాలు ఉంటాయని విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు తాజాగా ఇరాన్ పార్లమెంటు మరియు ఇరాన్ సుప్రీం లీడర్ Ayatollah Ali Khamenei తీసుకున్న తాజా నిర్ణయం తీవ చర్చకు దారి తీసింది. ఇరాన్ నుండి ఎక్కువగా పెట్రోల్ డీజిల్ మరియు సహజ వాయువులు సముద్ర మార్గం ద్వారా భారత దేశానికి సరఫరా Straight of Hormuz ద్వారా సరఫరా అవుతాయి అలాగే భారత దేశం నుండి వివిద ముడి సరుకులు ఈ దేశానికి సరఫరా అయ్యే ముఖ్యమైన మార్గం
Straight of Hormuz ఎక్కడ ఉన్నది
హార్ముజ్ Straight of Hormuz జలసంధి ఆగ్నేయంలో ఒమన్ గల్ఫ్ మరియు పెర్షియన్ గల్ఫ్ మధ్య ఇరుకైన, హాత్మకంగా ముఖ్యమైన జలసంధి. ఉత్తర తీరంలో ఇరాన్ మరియు దక్షిణ తీరంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు ఒమన్ యొక్క ఎక్స్‌క్లేవ్ అయిన ముసాండం ఉన్నాయి ఈ నాధి ద్వారానే వివిద దేశాలకు ఇరాన్ తన సరుకులను వివిద దేశాలకు సరఫరా చేస్తుంది. తాజాగా ఈ యొక్క జల సందీని మూసి వేయడంతో భారత దేశంలో పెట్రోల్ డీజిల్ మరియు సహజ వనరుల ధరలు పెరిగే అవకాశం ఉన్నది
for more latest Updates Please click here
ఇరాన్ ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన చమురు కారిడార్ అయిన హోర్ముజ్ జలసంధిని మూసివేయడం వంటి అపూర్వమైన చర్యను తీసుకోవచ్చని హెచ్చరించింది. భారతదేశంలో రోజువారీ వినియోగించబడుతున్న 5.5 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురులో, సుమారు 1.5 నుండి 2 మిలియన్ బ్యారెళ్లు హోర్ముజ్ జలసంధి ద్వారా వస్తాయి.