TG CPGET 2025: Admission notification for PG and PG Diploma- Check all Details and apply Online

CPGET

ఉస్మానియా యూనివర్సిటీ అతి తొందరలో తెలంగాణ సిపిజెట్ 2025 ( TG CPGET 2025) ప్రవేశ పరీక్ష విడుదల చేయబోతుంది ఈ పరీక్షలతో పీజీ మరియు పీజీ డిప్లొమా కోర్సులలో ఉస్మానియా యూనివర్సిటీలలో మరియు దాని అనుబండా కాలేజీలలో అడ్మిషన్ పొందడానికి ఉపయోగపడుతున్నది

TG CPGET 2025 Notification

TG CPGET 2025 ఈ పరీక్షలతో పీజీ మరియు పీజీ డిప్లొమా కోర్సులలో ఉస్మానియా యూనివర్సిటీలలో మరియు దాని అనుబండా కాలేజీలలో అడ్మిషన్ పొందడానికి ఉపయోగపడుతున్నది. ఈ యొక్క నోటిఫికేషన్ ప్రతి సంవత్సరం పీజీ మరియు డిప్లమా పీజీ కోర్సులలో జాయిన్ అవ్వడానికి ఉపయోగపడుతుంద. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ అతి తొందరలో విడుదల చేయడానికి సిద్దం అవుతుంది. పీజీ మరియు పీజీ డిప్లమా కోర్సులలో అడ్మిషన్ పొందడానికి డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు అర్హులు

TG CPGET 2025 ముఖ్యమైన తేదీలు

TG CPGET 2025 ఈ సంవత్సరం ఈ యొక్క అప్లికేషన్లు 18-06-2025 నుండి 17-07-2025 వరకు ఉండే అవకాశం ఉంది ఒకవేళ ఈ తేదీలలో ఏదైనా మార్పు ఉంటే జులై 28 వరకు ఉండే అవకాశం ఉంది. ఆ తరువాత పరీక్ష తేదీ ఆగస్టు మొదటి వారంలో ఉండవచ్చు. ఈ యొక్క ఎక్సామ్ మొత్తం రాష్ట్రంలో ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ మరియు అనుభంద కాలేజీలలో 46,742 సీట్లు భర్తీ చేస్తుంది

TG CPGET 2025 ముఖ్యమైన లింకులు

TG CPGET 2025 ద్వారా అడ్మిషన్ కోరు విద్యార్థులు ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా osmania.ac.in ద్వారా అప్లై చేసి కావలసిన దరకాస్తులు

for More Education Information Please Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *