Sports Schools: క్రీడా పాఠశాలల్లో 2025-26 సంవత్సరానికి 4 వ తరగతిలో దరకస్తూ

SPORTS SCHOOL

తెలంగాణ ప్రభుత్వం క్రీడా పాఠశాలల్లో (Sports School) 4 వ తరగతి లో ప్రవేశానికి హకీంపేట, కరీంనగర్ మరియు అదిలాబాద్ జిల్లాలో ఉన్న వివిద పాఠశాలల్లో 2025-26 విద్య సంవత్సరానికి ఎంపిక కు సంబందించి నోటిఫికేషన్ విడుదల చేసింది. 3 వ తరగతి పూర్తి చేసి 4 వ తరగతి Sports School లో చదవాలి అనుకునే విద్యార్థులకు ఇది ఒక సువర్ణ అవకాశం

తెలంగాణ Sports School ఎంపికకు ముఖ్యమైన తేదీలు

LEVELFROM DATETO DATE
మండల స్థాయి 16-06-202519-06-2025
జిల్లా స్థాయి 23-06-202526-06-2025
రాష్ట్ర స్థాయి 01-07-202505-07-2025

Sports School క్రీడా విభాగాలు

  1. అథ్లెటిక్స్
  2. ఆర్చరీ
  3. ఫుట్ బాల్
  4. జిమ్నాస్టిక్స్
  5. రోయింగ్
  6. జూడో
  7. ఫెన్సింగ్
  8. వెయిట్ లిఫ్టింగ్
  9. బాక్సింగ్
  10. రెజ్లింగ్
  11. స్విమ్మింగ్
  12. యోగా

Sports School మొత్తం సీట్ల సంఖ్య

4 వ తరగతి బాలురు బాలికలు
హకీంపేట 2020
కరీంనగర్ 2020
అదిలాబాద్ 2020

Sports School ప్రవేశానికి అర్హతలు మెడికల్ పరీక్షలు

  • వయసు దృవీకరణ
  • పోస్టర్
  • బోన్ అబ్ నార్మలిటీస్

అర్హతలు

  • ఆంధ్రో మెట్రిక్ మరియు ఫిజికల్ పరీక్షలలో 15 మార్కులు పైన వచ్చిన విద్యార్థిని విద్యార్థులు అర్హులు

పుట్టిన తేదీలు

  • 01-09-2016 నుండి 31-08-2017 మధ్య జన్మించినవారు అయి ఉండాలి (8-9 సంవత్సరాలు )

Sports School ఫిజికల్ పరీక్షలు (27 మార్కులు )

  1. 30 మీటర్ల ఫ్లయింగ్ స్టార్ఫ్ – 3 మార్కులు
  2. స్టాండింగ్ బ్రాడ్ జంప్ – 3 మార్కులు
  3. 800 మీటర్ల రన్ – 3 మార్కులు
  4. 6*10 మీటర్ల షటిల్ రన్ – 3 మార్కులు
  5. మెడిసిన్ బాల త్రో – 3 మార్కులు
  6. వర్టికల్ జంప్ – 3 మార్కులు
  7. ఫ్లెక్సిబిలిటీ టెస్ట్ – 3 మార్కులు
  8. ఎత్తు – 3 మార్కులు
  9. బరువు – 3 మార్కులు

Sports School లో చదివితే క్రీడల ద్వారా వచ్చే అవకాశాలు

  1. రైల్వే 2 ఆర్మీ 3 నేవీ 4 ఎయిర్ ఫోర్స్ 5 పోలీస్ 6 బ్యాంక్ 7 పోస్టల్ డిపార్ట్మెంట్ 8 స్టేట్ గవర్నమెంట్ 9 సెంటల్ గవర్నమెంట్ 10 పి ఈ టి / పి డి 11 కోచ్ 12 కార్పొరేట్ సెక్టార్ లలో సులభంగా అవకాశాలు ఉంటాయి

Telangana Govt Sports School Official Website

Telangana Govt Sports School Online Application Link

మరిన్ని క్రీడా వార్తల కోసం Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *