Donald Trump అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమానం ఎక్కుతూ మెట్లు (Staircase) నుంచి జారీ పడిపోబోయాడు
Donald ట్రూమప అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump ) మెట్ల (staircase) పై నుంచి జారీ పడిపోబోయారు. న్యూ జెర్సీ (New Jersey ) లోని Morristown Municipal Airport లో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది అక్కడ నుండి బయల్దేరే సమయంలో ఎయిర్ ఫోర్స్ వన్ (Air ఫోర్స్ One ) ఎక్కుతున్న ట్రంప్ ఒక్కసారిగా మెట్లపై అదుపు తప్పారు అయితే వెంటనే కోలుకుని పైకి లేచారు. రైలింగ్ పట్టుకుని లేచి విమానంలోకి ఎక్కేశారు. ఈ ఘటనలో అమెరికా అద్యక్షుడికి ఎలాంటి ప్రమాదం జరగలేదు