Donald Trump: 12 దేశాల పౌరుల రాకపై అమెరికాలో నిషేధం

donald trump

అమెరికాకు 12 దేశాల పౌరులు రావడాన్ని నిషేధం విధిస్తూ అమెరికా అద్యక్షుడు Donald Trump నిర్ణయం తీసుకుని ఆ మేరకు ఉత్తర్వులపై సంతకం చేశారు

సంచాలనానికి మారుపేరు అయిన అమెరికా అద్యక్షుడు Donald Trump రెండవ సారి అధికారంలోకి వచ్చాక పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు తాజాగా అమెరికా కు వచ్చే 12 దేశాల పౌరుల రాకపై నిషేదం విడిస్తూ ఆయన సంబందించిన ఉత్తర్వులపై సంతకం చేశారు.

కొలరాడోలో ఇటీవల యూదులపై సీసా బాంబులతో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో Donald Trump ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ , ఇరాన్, యెమెన్ , మయన్మార్, చాద్, కాంగో, ఈక్విటోరియల్ గినియా, ఎరిట్రియా, హైతీ, లిబియా, సోమాలియా, సూడాన్, దేశాలు ఈ నిషేదిత జాబితాలో ఉన్నాయి అయితే బురుండి, క్యూబా, లావోస్, సియోరా లియోన్, టోగో, తురకమేనిస్తాన్, వెనిజులా, వంటి మరో ఏడు దేశాలను పాక్షిక నిషేధం విదీస్తూ ఉత్తర్వులపై సంతకం చేశారు ఈ యొక్క ఉత్తర్వులు సోమవారం నుండి అమల్లోకి వస్తాయని వైట్ హౌస్ అధికారులు పేర్కొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *