జవహర్ నవోదయ విద్యాలయ (JNV) దేశం వివిధ ప్రాంతంలో ఉన్న నవోదయ విద్యాలయాలకు 2026 సంవత్సరానికి 6 వ తరగతిలో ప్రవేశం కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది అర్హత కల విద్యార్థులు సిలబస్, ఏజ్ లిమిట్, ఫీ డీటైల్స్ తదితర వివరాలు నవోదయ అఫిషియల్ వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకొని ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోండి

JNV FEE DETAILS
- జనరల్ విద్యార్థులకు / OBC విద్యార్థులకు / EWS విద్యార్థులకు =- 0/-
- ఎస్సీ మరియు ఎస్టీ విద్యార్థులకు =- 0/-
- అన్నీ కేటగిరీల అమ్మాయిలకు =- 0/-
- విద్యార్థులు ఎవరైనా వారికి ఎలాంటి ఫీ లేదు కేవలం ఆన్లైన్ లో అప్లై చేసుకోవడమే.
JNV AGE LIMIT
- 6వ తరగతిలో అడ్మిషన్ కోరు విద్యార్థులు 01-05-2014 తేదీ కంటే ముందు పుట్టి ఉండకూడదు
- అలాగే 31-07-2016 తేదీ తరువాత పుట్టి ఉండకూడదు కేవలం ఈ విద్యార్థులు మాత్రమే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోడానికి అర్హులు
JNV CLASS VI ELIGIBILITY
6 వ తరగతి లో అడ్మిషన్ కోరు విద్యార్థులు కచ్చితంగా తాను పుట్టిన జిల్లాలో మాత్రమే 5 వ తరగతి పూర్తి చేసి ఉండాలి
JNV CLASS VI ONLINE APPLICATION REQUIRED DOCUMENTS
- ఆన్లైన్ లో అప్లై చేస్తున్న విద్యార్థులు కచ్చితంగా విద్యార్థి యొక్క ఫోటో మరియు సంతకం అప్లోడ్ చేయాలి
- విద్యార్థి ఆధార డీటైల్స్ మరియు రెసిడన్స్ డీటైల్స్ ఎంటర్ చేయాలి
- అడ్మిషన్ కి సంబందించి కావలసిన డాక్యుమెంట్స్ అప్లోడు చేయాలి
JNV IMPORTANT LINKS
FOR OFFICIAL WEBSITE PLEASE CLICK HERE
ONLINE APPLICATION PLEASE CLICK HERE
FOR APPLICATION PRINT CLICK HERE
KNOW REGISTRATION NO CLICK HERE
నోటిఫికేషన్ సంబందించి పూర్తి సమాచారం CLICK HERE
- మరిన్ని విద్య సంబందించి వివరాలకు CLICK HERE